The 34-year-old Saha, who has been India's number one wicketkeeper in Test cricket since MS Dhoni's retirement in December 2014, is undergoing rehab for his shoulder surgery, Ganguly said.
#WriddhimanSaha
#dhoni
#wicketkeeper
#SouravGanguly
#indvsaus2018
భుజం గాయం కారణంగా టీమిండియాలో ప్రస్తుతం చోటుదక్కని క్రికెటర్ వృద్ధిమాన్ సాహా గత ఐదు, పదేళ్లుగా ఉత్తమ కీపర్‌గా రాణిస్తున్నాడని భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నాడు.